- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షానికి సిద్ధ రామేశ్వర ఆలయానికి వెళ్లే దారి బురదమయం కావడంతో విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ట్రాక్టర్ ద్వారా రహదారిని బాగు చేయించారు. పట్టణంలో సమస్యలు ఉంటే పంచాయతీ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు.
- Advertisement -