- Advertisement -
వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ డిమాండ్
తమ మాతృభూమిపై అమెరికా క్రిమినల్ చర్యకు దిగిందని, పైగా అధ్యక్షుడు మదురో ఆచూకీపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అమెరికా దుందుడుకు చర్యలపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శనివారం అత్యవసరంగా సమావేశం కావాలని వెనిజులా డిమాండ్ చేసింది. ఈ మేరకు వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది.
- Advertisement -



