Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవాతత్పరుడు పాండు రంగారెడ్డి..

సేవాతత్పరుడు పాండు రంగారెడ్డి..

- Advertisement -

విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి..
నవతెలంగాణ – పెద్దవూర
తిరుమలగిరి సాగర్ మండలం నాయకుని తండా ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు బుసిరెడ్డి పౌండే షన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, బుక్స్, పెన్నులు, పెన్సిల్  కిట్స్ లను శుక్రవారం అందజేశారు. సాగర్ నియోజకవర్గం లో పేదలకు,బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేను అండగా ఉన్నా నంటూ ముందుకు వచ్చి సేవాతత్పరతో సేవా కార్యక్రమాలు అందిస్తూ అందరి మన్ననలుపొందుతున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేరావత్ ముని నాయక్, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, కొత్తపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి,నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, మాజీ సొసైటీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, నాగేందర్ నాయక్,బిచ్చాలు, చామల సురేందర్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జునరెడ్డి, షేక్ అబ్దుల్ కరీం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -