Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెరువు కట్టపై కుంగిన మట్టి..

చెరువు కట్టపై కుంగిన మట్టి..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో చెరువు కట్టపై మట్టి కుంగిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు కట్ట వద్దకు చేరుకొని కుంగిన మట్టి ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు చెరువు కట్టకు ప్రమాదం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -