- Advertisement -
ఆలయాల్లో భక్తుల పూజలు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామం తో పాటు వివిధ గ్రామాలలో వివిధ ఆలయాలలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయాలలో వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే గ్రామాలలో భక్తిశ్రద్ధలతో భక్తులు తలంటు స్నానాలు చేసి ఇండ్లను శుభ్రపరచుకొని ఆలయాలలో భార్య పిల్లలు భర్త ఆలయాలలోకి వెళ్లి మొక్కిన ముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కోరికలను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలలో సర్పంచులు ఉప సర్పంచ్ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీలు గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమంలో నిర్వహించారు.
- Advertisement -



