- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలోని గ్రంథాలయంలో జాతీయ జెండాను సోమవారం స్వీపర్ నర్సింహా ఆవిష్కరించారు. లైబ్రరీ పోస్ట్ ఖాళీగా ఉంది. గ్రంథాలయంలో అధికారి ఎవరూ లేరు. జాతీయ జెండాను ఎగరవేయడం గౌరవంగా ఉందని స్వీపర్ నర్సింహా సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -



