నవతెలంగాణ- నసురుల్లాబాద్
గత రెండు మూడు రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో కోసిన ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. బీర్కూర్ కేంద్రంలో శనివారం కురిసిన వర్షం కారణంగా రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయరాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. అకాల వర్ష కారణంగా తడిసిన ధాన్యముకు రక్షించేందుకై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతన్నరు నష్టపోతున్నారని, ధాన్యం కొనుగోలు చేసే సొసైటీ సిబ్బంది ఎలాంటి టార్ పండ్లు ఇవ్వకపోవడంతో దాన్యం తడిసి ముద్దవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తర్పణలు ఇవ్వాలని రైతన్నలు కోరుతున్నారు.
తడిసిన ధాన్యంతో అన్నదాతల కన్నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



