Wednesday, December 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

టెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను షెడ్యూల్‌ విడుదలైంది. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 9 రోజుల పాటు ప్రతి రోజు రెండు సెషన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -