- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
ట్రాక్టర్ దూసుకెళ్లడంతో అదుపు తప్పి ట్రాలీ బోల్తా పడిన సంఘటన బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ అవరణం వద్ద చోటుచేసుకుంది. ఘటన సమయంలో ప్రజలేవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.