Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆ సిరప్‌ వాడకాన్ని నిలిపేయాలి: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌

ఆ సిరప్‌ వాడకాన్ని నిలిపేయాలి: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ‘ఆల్మంట్- కిడ్’ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ ఆదేశించింది. సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ కలుషితమై విషపూరితమైనట్లు.. ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌’ నుంచి హెచ్చరిక అందింది. ఈ నేపథ్యంలో ఎవరివద్దనైనా ఈ సిరప్‌ ఉంటే.. వాడకం, విక్రయం నిలిపివేయాలని సూచించింది. పిల్లలకు వాడే సిరప్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -