- Advertisement -
హనుమాన్ నగర్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అశోక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని హనుమాన్ నగర్ గ్రామపంచాయతీ ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తానని ఆ గ్రామ సర్పంచ్ అశోక్ తెలిపారు. గ్రామం ప్రజలు నాపై నమ్మకం ఉంచి నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు నాకు ఇంకా బాధ్యత పెరిగిందని దాన్ని నిలబెట్టుకునేందుకు నా వంతు సహాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు . గ్రామాన్ని అభివృద్ధిపరిచేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే ఎంపీ వద్దకు వెళ్లి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరస్థానాన్ని అన్నాడు.
- Advertisement -



