Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

- Advertisement -

కలిమెర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కత్తులరేణుకశంకర్
నవతెలంగాణ – కట్టంగూర్
తనను గెలిపిస్తే ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కలిమెర గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్అభ్యర్థి కత్తుల రేణుక శంకర్ అన్నారు. శనివారం గ్రామంలో ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నాయకులు చిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, కట్ట బాలు, కత్తుల శంకర్, కటికం సాలయ్య, పాదూరి శిశుపాల్ రెడ్డి, ముస్కు మారయ్య, చింతపల్లి నరేందర్, నరహరి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -