Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్19 అడుగులకు చేరిన పోచారం నీటిమట్టం..

19 అడుగులకు చేరిన పోచారం నీటిమట్టం..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రం నాటికి ప్రాజెక్టులు  నీటిమట్టం 19 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి 423 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతా ఉంది. కెనాల్ ద్వారా దిగువకు 120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు డి ఈ ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి రెండు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img