Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిలకడగా కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం..

నిలకడగా కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం..

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండలంలోని కౌలాస్ నానా ప్రాజెక్టు నీటిమట్టం నీలకడగా కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయానికి ప్రాజెక్టు నీ పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు కు 458 మీటర్లు కొనసాగుతోంది. కెపాసిటీ టీఎంసీలు  ఉంది. ప్రస్తుతము ప్రాజెక్టు ఎగువ నుండి ఇన్ఫ్లో 100 క్యూసెక్కుల నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరుతుంది. వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు ప్రధాన కాలువ ద్వారా నీటిని ప్రాజెక్టు సాంకేతిక నిపుణులు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 2025 రవి సీజన్ కు సంబంధించి నీటిని పొదుపుగా వాడుకోవడం జర్గాలని ప్రాజెక్ట్ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. యాసంగిలో వరిలో కంటే  అరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అదేవిధంగా పంటల మార్పిడి కూడా చేసుకోవడం వలన ఇతర పంటల దిగిబడి భారీగా పెరుగుతుందని వ్యవసాయా అధికారులు అంటున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -