Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్రాద్ తండా వీర హనుమాన్ ఆలయంలో చోరీ

అమ్రాద్ తండా వీర హనుమాన్ ఆలయంలో చోరీ

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ 

మండలంలోని అమ్రాద్ తండాలో గల హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం హనుమాన్ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి బీరువా తాళం పగుల గొట్టి, అరకిలో వెండి కిరీటం, ఒక గాధ ఎత్తుకెళినట్లు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -