- Advertisement -
- – పూర్ణిమ కాటారం మండల వ్యవసాయ అధికారిని
నవతెలంగాణ – కాటారం
జులై 22జయశంకర్భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని రేగులాగూడెం క్లస్టర్, దేవరాంపల్లిగ్రామం లో నాట్లు వేస్తున్న రైతులకు పలు సూచనలు చేస్తూనారు. కొనలు ఒక ఇంచుతుంచడం వలన కాండం తోలుచు పురుగుల గుడ్ల కి సంబందించిన లార్వా అవశేషాలుఆశించకుండా పంట నీ కాపాడుకోవచ్చు నని అదేవిధంగా నారు ముదిరిన కూడా ఎలాంటినష్టం ఉండదని రైతులకు తెలియ చేశారు. వారి వెంట రేగులాగూడెం క్లస్టర్ AEOఅస్మా మరియు రైతులు పాల్గొన్నారు.
- Advertisement -