- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాత కాంగ్రెస్.. కొత్త కాంగ్రెస్ నేతల మధ్యన గొడవ తార స్థాయికి చేరి మంత్రి ముందే కోడిగుడ్లు, టొమాటోలతో కొట్టుకున్న నాయకులు. మంత్రి వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పై కోడిగుడ్లు, టమాటలతోదాడికి యత్నంచారు. బీఆర్ఎస్ నుంచి చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నరని ఆరోపణలు చేశారు. కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి రాకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు.
- Advertisement -