- Advertisement -
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు పేర్కొన్నారు. జిల్లాలో కావలసినంత గ్యాస్ నెల్లూరు ఉన్నాయని వినియోగదారులు బుకింగ్ చేసుకోవాలని తేదీల వారిగా గ్యాస్ సిలిండర్ లు డెలివరీ చేస్తారని ఆయన వివరించారు వినియోగదారులు ఇలాంటి ఆందోళన చెందవద్దని పిసిపాలిటీ పరిధిలో బుకింగ్ చేసుకున్న 25 రోజులకు, రూరల్ పరిధిలో 45 రోజుల కు గ్యాస్ సిలిండర్ లు డెలివరీ అవుతాయని ఆయన వివరించారు.
- Advertisement -



