నవతెలంగాణ – కుభీర్
కుభీర్ మండలంలోని 42 గ్రామ పంచాయతీ లు ఉండగా ఇందులో 3గ్రామ పంచాయతీ లు జంగావ్ నవనీత, పల్సి తండా ఆడే అర్జున్, బ్రమేశ్వర్ రాథోడ్ రేఖ ఎకగ్రీవమైంది. కాగా మిగితా 39గ్రామ పంచాయతీ లో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలు బుధువారం జరగాయి.ఐతే మండలంలో మొత్తం 39గ్రామ పంచాయతిలో గెలుపొందిన సర్పంచులు వీరే కుభీర్ సర్పంచు గా కందురు సాయినాథ్ ఫార్డి (బి ) సర్పంచుగా మడి ప్రవీణ్ ఫార్డి కె సర్పంచ్ గా గంగామణి సత్యనారాయణ విరేగాం సర్పంచ్ గా రాథోడ్ సురేష్ మార్లగొండ సర్పంచ్ దేవుక బాయి, రంగ శివిని సర్పంచ్ గా మెట్టు లక్ష్మి శివిని తండా సర్పంచ్ గా రాథోడ్ దేవుక బాయి, చాత సర్పంచ్ గా జాజుల దేవేందర్ రామనాయక్ సర్పంచ్ వందన బాయి అంతర్ని సర్పంచ్ గా జాదవు వందన బెల్గం సర్పంచ్ గా గోవర్ధన్ బెల్గం తండా గోకుల్ చోండి సూర్య బాన్ క్రాంతి దావజీ నాయక్ సర్పంచ్ గా ప్రమీల దొడర్నా సర్పంచ్ గా సావిత్రి బాయి దార్ కుభీర్ సర్పంచ్ గా టి మారుతీ పాఖిర్ నాయక్ సర్పంచ్ గా చవాన్ క్రాంతి రాజ్ గోడపూర్సర్పంచ్ గా మోర్ పల్లవి గొడసారా సర్పంచ్ గా భోజరం పటేల్ హంపొలి సర్పంచ్ గాదత్తురం హల్ద సర్పంచ్ గా కవిత కస్రా సర్పంచ్ గా జాదవ్ రాజు జూమాడా సర్పంచ్ గా అగ్గు మారుతీ కిసాన్ నాయక్ సర్పంచ్ సునీత కుప్టి సర్పంచ్ గంగారం మలేగాం సర్పంచ్ లక్ష్మి బాయి మొల సర్పంచ్ గా దుర్పత్ బాయి న్యూ సౌంలీ సర్పంచ్ గా లక్ష్మణ్ పల్సి సర్పంచ్ గా సత్యవ్వ నిగ్వ సర్పంచ్ గా మెంచు రమేష్ పాంగ్ర సర్పంచ్ గా భారతి బాయి రంజిని సర్పంచ్ గా రంగారావు రంజిని తండా సర్పంచ్ గా కవిత బాయి సంగ్వి సర్పంచ్ గా జారీ లక్ష్మి సౌంలీ సర్పంచ్ గా చంద్ర కళ సెరపెల్లి సర్పంచ్ గా రాథోడ్ కల్పనా సెరపెల్లి ఎచ్ సర్పంచ్ గా అరేపెల్లి సతీష్ కుమార్ సోనారి సర్పంచ్ గా నర్సింహా, సౌన సర్పంచ్ గా కెమెశట్టి నంద బాయి సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నికయ్యారు.
కుభీర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల వీరే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



