నవతెలంగాణ – రాయికల్
పట్టణంలో మొత్తం 12 వార్డులు కాగా బీజీపీ 05 స్థానాలు, కాంగ్రెస్ 03, బీఆర్ఎస్ 03, స్వతంత్ర అభ్యర్థి 01 స్థానంలో గెలుపొందారు.
వార్డు మొత్తం ఓట్లు పోల్అయినవి గెలుపుందిన అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1. 1158 870 తోపారపు ప్రశాంతి బీజేపి 490
2. 1179 853 కట్కకం రవీందర్ బీఆర్ఎస్ 529
3. 1095 819 భుక్యా రాకేష్ నాయక్ కాంగ్రెస్ 520
4. 1150 903 తురగ సౌజన్య బీఆర్ఎస్ 702
5. 972 769 కూనారపు మానస బీజేపీ 368
6. 1036 794 వేముల మౌనిక బీజేపీ 314
7. 1003 760 ఎలిగేటి లతిక బీఆర్ఎస్ 565
8. 1148 856 పల్లికొండ గంగాధర్ కాంగ్రెస్ 379
9. 1072 824 బత్తిని మహేశ్వరి స్వతంత్ర 478
10. 1135 833 మచ్చ గంగలక్ష్మీ కాంగ్రెస్ 488
11. 1095 783 పుర్రె శ్రీధర్ బీజేపీ 379
12. 1041 766 కల్లెడ చిన్న ధర్మపురి బీజేపీ 449
రాయికల్ మున్సిపల్ విజేతలు వీరే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



