- Advertisement -
నవతెలంగాణ – సిద్దిపేట
రేషన్ కార్డుల పంపిణీ కోసం నన్ను పిలిచారు. కానీ ఫ్లెక్సీలో ఫోటో ఎందుకు పెట్టలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. అంతకుముందు కొంతమంది. నాయకులు సమావేశంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే ఫోటో లేదని ప్రశ్నించారు. దాంతో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు.
- Advertisement -