- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
ప్రయివేట్ డాక్లర్ల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భీంగల్ మండల పరిధిలోగల పల్లికొండ గ్రామానికి చెందిన అజయ్ (21) తీవ్రమైన చేవి నొప్పితో, చీము కారుతుండడంతో నిజామాబాద్ లోని బుధవారం ఓ ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం పరీక్షించి వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స చేయడంతో అజయ్ ప్రాణాలు వదిలాడు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



