Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
ప్రముఖ విద్యా ప్రదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన జనగామలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అన్ని పార్టీల ముఖ్య నేతలు, సుభాష్ రెడ్డి  అన్న అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్దలు ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img