Thursday, May 15, 2025
Homeతాజా వార్తలుభారత్‌-పాక్‌ల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం

భారత్‌-పాక్‌ల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరం

- Advertisement -
  • సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

నవతెలంగాణ హైదరాబాద్‌: ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత్‌-పాక్‌ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌-పాక్‌ల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరమన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఎంఏ బేబీ.. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను వెల్లడించాలన్నారు.


ఆపరేషన్‌ కగార్‌ ఆపడం శుభపరిణామం: బీవీ రాఘవులు

ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయడం శుభపరిణామమని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. షరతులు లేకుండా కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆయన కోరారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సీఎం రేవంత్‌ రెడ్డికి ఎన్నికల ముందు తెలియదా? అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాట మార్చుతున్నారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు.












నవతెలంగాణ
హైదరాబాద్‌
: ఉగ్రవాదాన్ని
అణచివేయాలని సీపీఐ
(ఎం)
ప్రధాన
కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర
ప్రభుత్వాన్ని కోరారు
.
భారత్‌పాక్‌
కాల్పుల విరమణపై అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
ప్రకటన చేయడంపై ఆయన అభ్యంతరం
వ్యక్తం చేశారు
. భారత్‌పాక్‌ల
మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం
అనవసరమన్నారు
. సీపీఐ(ఎం)
రాష్ట్ర
కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు
హైదరాబాద్‌ వచ్చిన ఎంఏ బేబీ
..
ఆ పార్టీ
రాష్ట్ర కార్యాలయం ఎంబీ
భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా
సమావేశంలో మాట్లాడారు
.
కేంద్ర
ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక
సమావేశాలు ఏర్పాటు చేసి
..
ఆపరేషన్‌
సిందూర్‌ వివరాలను
వెల్లడించాలన్నారు
.
ఆపరేషన్‌
కగార్‌ ఆపడం శుభపరిణామం
:
బీవీ
రాఘవులు

ఆపరేషన్‌
కగార్‌ను నిలిపివేయడం
శుభపరిణామమని సీపీఐ
(ఎం)
పొలిట్‌బ్యూరో
సభ్యులు బీవీ రాఘవులు అన్నారు
.
షరతులు
లేకుండా కేంద్రం మావోయిస్టులతో
చర్చలు జరపాలని ఆయన కోరారు
.




ఎన్నికల
ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
తెలియదా
?: జాన్‌
వెస్లీ
రాష్ట్ర
ఆర్థిక పరిస్థితి గురించి
సీఎం రేవంత్‌ రెడ్డికి ఎన్నికల
ముందు తెలియదా
? అని
సీపీఐ
(ఎం)
రాష్ట్ర
కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రశ్నించారు
. ఎన్నికల
ముందు ఇష్టం వచ్చినట్లు
వాగ్దానాలు చేశారని విమర్శించారు
.
ఇచ్చిన
హామీలు నెరవేర్చకుండా మాట
మార్చుతున్నారన్నారు
.
హామీలు
అమలు చేయకుంటే ప్రజలే బుద్ధి
చెబుతారని తెలిపారు
.
ఇప్పటికైనా
ముఖ్యమంత్రి తన వైఖరిని
మార్చుకొని ప్రజలకు ఇచ్చిన
హామీలు నెరవేర్చాలని అన్నారు
.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -