Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంఇది ప్రజాస్వామ్యంపై దాడి

ఇది ప్రజాస్వామ్యంపై దాడి

- Advertisement -

వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌
బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు

జోధ్‌పూర్‌ : జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్న లడఖ్‌ పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్‌ చుక్‌ను కలిసేందుకు మంగళవారం సీపీఐ(ఎం) ఎంపీ అమ్రారామ్‌ వెళ్లారు. ఆయన్ను పోలీసులు బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా అమ్రారామ్‌ మాట్లాడుతూ జైల్లో ఉన్న ఉద్యమకారుడ్ని పరామర్శించటానికి వచ్చిన తనను ఇలా బలవంతంగా అడ్డుకోవటం తగదని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -