Thursday, March 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం'ఇది మా యుద్ధం కాదు'

‘ఇది మా యుద్ధం కాదు’

- Advertisement -

ట్రంప్‌నకు యూరప్‌ నిరాకరణ

బెర్లిన్‌: ”ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సైనిక చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి యూరప్‌ నాయకులు నిరాకరించారు. దీని లక్ష్యాలు తమకు పూర్తిగా అర్థం కాకపోవడం, తమ సొంత పౌరులకు కూడా ఇది ఇష్టం లేకపోవడంతో, అనూహ్యమైన సంఘర్షణలో చిక్కుకు పోతామనే ఆందోళనతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.” అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -