Monday, February 9, 2026
E-PAPER
Homeజాతీయంఇది ముమ్మాటికీ దోపిడే: సుప్రీం కోర్టు

ఇది ముమ్మాటికీ దోపిడే: సుప్రీం కోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డిజిటల్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్‌ నేరగాళ్లు రూ.54 వేల కోట్లకుపైగా కొల్లగొట్టారని, ఇది ముమ్మాటికీ దోపిడేనని సుప్రీంకోర్టు పేర్కొంది. డిజిటల్ మోసాలపై ఆర్‌బీఐ, బ్యాంకులు సకాలంలో చర్యలు తీసుకోవాలని సూచించింది. డిజిటల్‌ ఆర్థిక మోసాల్లో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కూడా లేకపోలేదని పేర్కొంది. డిజిటల్ మోసాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆయా ప్రభుత్వ సంస్థలు నాలుగు వారాల్లోగా ఒక ముసాయిదా ఒప్పందాన్ని రూపొందించాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -