Saturday, September 27, 2025
E-PAPER
Homeఖమ్మంఈ సారి మహిళా పాలకులు

ఈ సారి మహిళా పాలకులు

- Advertisement -

– ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ లు ఖరారు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈసారి స్థానిక ప్రజాప్రతినిధులుగా అత్యధికులు మహిళలకే అవకాశాలు దక్కాయి. అయిదు మండలాల్లో అత్యధిక గిరిజన మహిళలకు అవకాశం రావడం మరో విశేషం.

ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి..
మండలం                ఎంపీపీ            జెడ్పీటీసీ

అశ్వారావుపేట        ఎస్టీ(స్త్రీ)            ఎస్టీ(స్త్రీ)

దమ్మపేట                జనరల్                ఎస్టీ(స్త్రీ)

ములకలపల్లి        ఎస్టీ(స్త్రీ/పురుషుడు)     బీసీ(స్త్రీ)

అన్నపురెడ్డిపల్లి   ఎస్టీ(స్త్రీ)        ఎస్టీ(స్త్రీ/పురుషుడు

చండ్రుగొండ    ఎస్టీ(స్త్రీ/పురుషుడు           ఎస్టీ(స్త్రీ)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -