Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మశానవాటికలో ముళ్ల చెట్లు.. పాండన్న చొరవతో పరిష్కారం

స్మశానవాటికలో ముళ్ల చెట్లు.. పాండన్న చొరవతో పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం బాబూసాయిపేట గ్రామంలోని వైకుంఠధామానికి వెళ్లే మార్గం ముళ్ల చెట్లతో ఆటంకంగా మారింది. ఎవరైనా చనిపోతే అక్కడికి తీసుకెళదా మంటే కండ్ల కు,భుజాలకు,చాలా ప్రమాద కరంగా కంప చెట్లు పెరిగాయి.దాంతో ఏ ప్రజా ప్రతినిధులకు తెలిపిన ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. వెంటనే బుసిరెడ్డి పౌండేషన్  ఛైర్మెన్ పాండు రంగారెడ్డికీ గ్రామస్తులు  తెలియ జేయగా వెంటనే స్పందించి కంప చెట్లు తొలగించారు. దీంతో ఆయన సాగర్ నియోజకవర్గం లో చేస్తున్న సేవలను
గురించి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -