- Advertisement -
రూరల్ సిఐ చంద్రబాబు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారు లో గల రమణేశ్వరం శ్రీ సిద్ధగురు పై యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూ లలో అనుచిత వాఖ్యలు పోస్టులు చేసిన బెల్లంపల్లికి చెందిన ఫిల్మ్ జర్నలిస్ట్ దాసరి విజ్ఞాన్ పై భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు చేశారు. ఈరోజు భువనగిరి రూరల్ పోలీసులు పట్టుకొని కోర్టు ముందు హాజరు పరచటం జరిగిందని భువనగిరి రూరల్ సి ఐ యన్ చంద్రబాబు తెలిపారు .
- Advertisement -