Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు

కొత్తపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
స్థానిక మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం సర్పంచ్ కన్నీరు అరుణ స్వామి ఆధ్వర్యంలో (రంగవల్లిక) ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి కొత్తపల్లి గ్రామ సర్పంచ్  చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామపంచాయతీ పాలక మండలి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -