Thursday, February 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆన్‌లైన్ గేమింగ్ వల్ల ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్.. స్పందించిన సోనూసూద్

ఆన్‌లైన్ గేమింగ్ వల్ల ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్.. స్పందించిన సోనూసూద్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం వల్ల ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్, ‘బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథమ్స్ కాదు’ అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -