- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల టిప్పర్, లారీ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు గిరినేని రాజేశ్వరరావు, ఉపాధ్యక్షుడుగా పోటు సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బడికెల నర్సయ్య,కోశాధికారిగా కాసర్ల అజిత్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా శనిగరం రమేష్ తోపాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. టిప్పర్, లారీల ఓనర్స్,అండ్ డ్రైవర్స్ సమస్యల పరిస్కానికి కృషి చేస్తామని,తమ ఎన్నికకు సహకరించిన ఓనర్స్,డ్రైవర్స్ కు నూతన కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -