Thursday, January 8, 2026
E-PAPER
Homeక్రైమ్Rajendranagar: టైరు పేలి మినీ లారీ బోల్తా

Rajendranagar: టైరు పేలి మినీ లారీ బోల్తా

- Advertisement -

నవతెలంగాణ రాజేంద్రనగర్ : బుధవారం ఉదయం ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వైపు ఇటుక లోడుతో వెళ్తున్న మినీ లారీ శివరాంపల్లి వద్ద టైరు పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అదృష్టవశాత్తు ఇతర వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన ఇటుకలను తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -