- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 17వ వార్డు అశోక్ నగర్‌లోని సి.ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి తన సతీమణి గోవూరి ఇందిరతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
- Advertisement -



