ఆధునిక జీవనశైలి, అసంతులిత ఆహారపద్ధతులు, పర్యావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల దీర్ఘకాలిక వ్యాధులు (Chronic Diseases) రాజ్యం చేస్తున్నాయి. డయాబెటిస్, హదయ సంబంధిత రోగాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్ వంటి సమస్యలకు ప్రధాన మూల కారణాలుహొగట్ డిస్బయోసిస్ (Gut Dysbiosis),, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మానసిక ఒత్తిడి (Emotional & Psychological Stress) అని మనం ముందు వ్యాసాల నుండి తెలుసుకున్నాం. అయితే సాధారణ వైద్యం ఈ సమస్యలకు లక్షణాలను మాత్రమే నియంత్రిస్తే, ప్రవేహ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ద్వారాహొసమగ్ర వైద్యంతో (Integrative Medicine)హొమూల కారణాలను గుర్తించి, సహజ, సమగ్ర పరిష్కారాలతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రవేహ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ప్రత్యేకమైన, శాస్త్రీయ, సాక్ష్యాధారిత పద్ధతి. ఇది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వ్యక్తులకు సమగ్ర ఆరోగ్యాన్ని అనుభవించడంలో, లక్షణాల నివారణ, మందులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఆరోగ్యం అంటే రోగం లేకపోవడం మాత్రమే కాకుండా, శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక (ఎనర్జీ) కోణాల్లో సంపూర్ణ క్షేమం
ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ PIA
ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ప్రధాన వైద్య పద్ధతులు, ఆధారిత ప్రత్యామ్నాయ చికిత్సలను కలిపి ఒక సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఆరోగ్యం అన్ని కోణాలను, మూల కారణాలను పరిష్కరిస్తుంది. ఈ అవగాహనతో, మేస్త్ర సాంప్రదాయిక, ఆధారిత ప్రత్యామ్నాయ పద్ధతులను కలిపి ‘ప్రవేహ ఇంటిగ్రేటివ్ అప్రోచ్’ అనే ప్రత్యేక విధానాన్ని అభివద్ధి చేశాం.
PIA 6 స్తంభాలు:
– పోషణ, సప్లిమెంట్స్ (Nutrition And Supplements)
– మానసిక సలహాలు (Psychological Counselling)
– ప్రాణిక్ హీలింగ్ (Pranic healing)
– ఫిజియోథెరపీ, రిహాబ్ వ్యాయామ చికిత్స(Physio, rehab and exercise therapy)
– ఎమోషనల్ ఇంటెలిజెన్స్ NLP (Emotional Intelligence And NLP)
– కనిష్ట మందులు (Minimal Medicines.)
ఈ విధానంలో మల్టీడిసిప్లినరీ పద్ధతులు (PIA ) ఉపయోగించబడ్డాయి. ఇందులో ప్రాణిక్ హీలింగ్ సెషన్లు, మానసిక సలహాలు, పోషణ, సప్లిమెంట్స్, కనిష్ట మందులు ఉన్నాయి. ఇది మూల అంతర్గత వ్యాధి, మెటాబాలిక్ సమస్యలు, ఆక్సిడేటివ్ స్ట్రెస్, మానసిక లక్షణాలు, నొప్పి వంటి అంశాలను పరిష్కరించడానికి 4 కోణాలలో సమగ్ర ఆరోగ్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.
మా టీమ్‌లో హోలిస్టిక్ హెల్త్ ఫిజీషియన్, న్యూట్రిషనిస, హెల్త్ కోచ్, సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ప్రాణిక్ హీలర్ ఉన్నారు. మేం 3 నెలల పాటు వాట్సాప్ ద్వారా ఇంటెన్సివ్ పర్సనలైజ్డ్ కోచింగ్, పనితీరు ట్రాకింగ్ చేశాం. అదే సమయంలో 6 హోలిస్టిక్ కన్సల్టేషన్లు ఇవ్వబడ్డాయి. ఫలితంగా, లక్షణాలు తగ్గాయి. ఆరోగ్యంలో మెరుగుదల కనిపించింది. మందులను తగ్గించగలిగింది (అజాథియోప్రిన్ 50 mg BD నుండి ODకి, మెసలజైన్ 1g BD నుండి ODకి).
కేసు వివరాలు-42 సంవత్సరాల మహిళ: ప్రస్తుత లక్షణాలు:
– ఆకలి తగ్గుదల
– నిరంతరమైన ఉదర నొప్పి
– అతిసారం, ఉదర వాపు(bloatingt),, అలసట
– మలంలో రక్తం, ఎప్పుడూ అనిపించే తిండి ఆసక్తి (cravings)
గత 10 రోజుల నుండి:
– కాళ్లు, ముఖం వాపు
– ఊపిరితిత్తుల ఇబ్బంది(shortness of breath)
– తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడి, నిద్ర భంగం
శరీర పరీక్ష(o/e):
– తీవ్రమైన బలహీనత (severe pallor)
– కాళ్ల వాపు (pedal edema),, ముఖం వాపు (puffiness)
– గుండె డప్పుడ్పు(tachycardia)
– సాఫ్ట్ సిస్టోలిక్ మర్మర్ (heart murmur)
గత వైద్య చరిత్ర:
క్రోన్స్ రోగం (Crohn’s Disease)హొ2021 నుండి నిర్ధారణ
శస్త్రచికిత్సలు:
– అపెండిక్టమీ(Appendicectomy)
– చిన్న ప్రేగు ఛేదన శస్త్రచికిత్స(Small bowel resection surgery)
– అండాశయ సిస్టెక్టమీ (Ovarian cystectomy)
– 2 సీజరియన్ సెక్షన్లు
– ఎంటెరోస్కోపిక్ ఇలియల్ స్ట్రిక్చర్ డైలేషన్ (Enteroscopic Ileal Stricture Dilatation)
– లాపరోస్కోపిక్ అడ్డీసియోలిసిస్(Laparoscopic adhesiolysis)
ప్రవేహ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ప్రకారం చికిత్స : ఈ మహిళకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు గల కారణం తీవ్రమైన పెల్విక్ ఇన్ఫ్లమేషన్. దానిని మేము మూల కారణంగా గుర్తించి హోలిస్టిక్ గా ట్రీట్మెంట్ చేయబడింది. ఈ మహిళకు సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, క్రోన్స్ రోగ లక్షణాలను తగ్గించడానికి, మానసిక-భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి పైన వివరించిన విధానాలు అనుసరించబడాయి.
ఫలితాలు:
– లక్షణాలు తగ్గడం, ఆరోగ్యంలో మెరుగుదల
– మందులు తగ్గించగలగడం
– కెరీర్ వద్ధి, సంబంధాల్లో సామరస్యం
– జీవితంపై సకారాత్మక దక్పథం, ఆత్మవిశ్వాసం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్
– శక్తి, నిద్రలో మెరుగుదల
– గట్ సమస్యలు తగ్గడం లేదా పూర్తిగా నయమవడం.
– నొప్పి తగ్గడం, రోజువారీ పనులను సులభంగా చేయగలగడం.
ముగింపు:
రోగి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఆరోగ్యం యొక్క 4 కోణాలను పరిష్కరిస్తుంది. ఇది లక్షణాలను తగ్గించడమే కాకుండా, మంచి ఆరోగ్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది.
ఇది ప్రవర్తనలో మార్పును తీసుకువస్తుంది. ఇది మంచి జీవనశైలి ఎంపికలకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాల ఉపశమనాన్ని ఇస్తుంది. మందులు, వాటి దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదేని ఒక అవయవానికి మాత్రమే పరిమితం కాదు, ఇది మూల కారణాలను పరిష్కరిస్తుంది. సమగ్ర ఆరోగ్యానికి దారితీస్తుంది.
Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నివారణకు…
- Advertisement -
- Advertisement -