- Advertisement -
పటేల్ రమేశ్ రెడ్డి , టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మెన్
‘పదేండ్ల పండుగను జరుపుకుంటున్న నవతెలంగాణ పత్రికకు నా శుభాకాంక్షలు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తేవటంలో నవతెలంగాణ ఎప్పుడూ ముందుం టోంది. ఈ ఒరవడిని ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్తులో ఆ పత్రిక నెంబర్‌వన్ స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తు న్నాను. ఈ సందర్భంగా నవతెలంగాణ యాజమాన్యానికి, విలేకరులు, సిబ్బందికి నా అభినందనలు…’
- Advertisement -