- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. మంత్రులు, న్యాయ నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. రేపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
- Advertisement -