Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఇవాళ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే..

ఇవాళ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు హైటెక్స్‌లో తుది పోరు ప్రారంభమవుతోంది. విజేతకు మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 8.5 కోట్లు) నగదు బహుమతి ఇవ్వనున్నారు. అంతేకాదు 1,770 వజ్రాలతో కలిసిన తెల్ల బంగారు కిరీటం కూడా అందుతుంది. అదనంగా మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక సంవత్సరం పాటు ప్రపంచ పర్యటన చేసే అవకాశం లభిస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad