- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సోమవారం నాడు మూడు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ఢిల్లీ వేదికగా యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు కోల్‌కతాలో ఇంగ్లాండ్, ఇటలీ మధ్య పోరు జరగనుంది. రాత్రి 7 గంటలకు పల్లెకెలెలో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తమ సత్తా చాటనున్నాయి.
- Advertisement -



