Thursday, August 14, 2025
E-PAPER
spot_img
HomeNewsరేపు, ఎల్లుండి మాంసం దుకాణాలు బంద్!

రేపు, ఎల్లుండి మాంసం దుకాణాలు బంద్!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 15, 16 తేదీల్లో మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం, శ్రీకృష్ణాష్టమి పండుగల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటనలో తెలిపారు. ఈ రెండు రోజులు పశువుల వధ శాలలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాంసం దుకాణాల బంద్ పై రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad