- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి హుండీ లెక్కింపును రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణాధికారి ప్రభు రాంచంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
- Advertisement -



