Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రేపు మలహర్ రావు వర్ధంతి.!

రేపు మలహర్ రావు వర్ధంతి.!

- Advertisement -

మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు..
నవతెలంగాణ – మల్హర్ రావు
: రేపు సోమవారం మండలంలోని కొయ్యురు సెంటర్లొ స్వర్గీయ మండల మాజీ ఎంపీపీ బెల్లంకొండ మలహార్ రావు 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించునట్లుగా మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్థంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ జక్కుశ్రీహర్షిణి రాకేష్, నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. కావున మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మలహార్ రావు బంధువులు, మిత్రులు, బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img