Friday, September 12, 2025
E-PAPER
Homeబీజినెస్తోషిబా ట్రాన్స్‌మిషన్‌కు ఈఈపీసీ జాతీయ అవార్డు

తోషిబా ట్రాన్స్‌మిషన్‌కు ఈఈపీసీ జాతీయ అవార్డు

- Advertisement -

హైదరాబాద్‌ : భారత ఎగుమతుల్లో అసాధారణ కృషి చేసినందుకు గాను తమ సంస్థకు ఇంజనీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఈఈపీసీ ) నుంచి జాతీయ అవార్డు దక్కిందని తోషిబా ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ (టీటీడీఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ నుంచి అందుకున్నట్టు టీటీడీఐ సీఎండీ హిరోషి పురాటా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -