Monday, July 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని నిజామాబాద్ కు తరలించారు. కామారెడ్డిలోని కేపీఆర్ కాలనీలో పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. తాము వాటిని చంద్రశేఖర్రెడ్డి వద్ద నుంచి తెచ్చినట్లు పోలీసులకు చెప్పారు. దీంతో గడ్డం చంద్రశేఖర్ను అరెస్ట్ చేశారు. మరోవైపు చంద్రశేఖర్ అన్న సూర్య పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -