- Advertisement -
నవతెలంగాణ – వేల్పూర్/ ఆర్మూర్ : సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ బుధవారం మండలంలోని వరి కొనుగోలు కేంద్రం పరిశీలించినారు. మండలంలోని బాగున్నారా పచ్చల నడుకుడ గ్రామం నుండి తిరిగి తహసిల్దార్ కార్యాలయం, వేల్పూర్ గ్రామానికి వెళ్తున్న మార్గమధ్యములో పెద్దవాగు, వేల్పూర్ గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుక ను ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తున్న పలు వాహనాలను స్థానిక తహశీల్దార్ తో కలిసి సీజ్ చేయడం జరిగింది. ఇట్టి సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్, నకు సేఫ్ కస్టడీ కోసం తరలించినారు.
- Advertisement -



