Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ – కాటారం :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామం  మానేరు నది నుండి ఏటువంటి అనుమతి లేకుండా సరైన వాహన ధ్రువీకరణ పత్రాలు లేకుండా, డ్రైవర్లకు లైసెన్స్ లేకున్నను అక్రమంగా భూపాలపల్లికి తరలించి అధిక డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో ఇసుకను తరిలిస్తున్న బోడ శ్రీనివాస్ r/o కాటారం నకు చెందిన రెండు ట్రాక్టర్లను,  మరొక రెండు ఇసుక ట్రాక్టర్లను బయ్యారం క్రాస్ వద్ద పట్టుకొనైనది. వారికి సహకరించిన 8 ట్రాక్టర్ డ్రోజర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ  ఒక ప్రకటనలో తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -