Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి ట్రేడ్ చైర్మన్ పరామర్శ

మృతుని కుటుంబానికి ట్రేడ్ చైర్మన్ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొండంపేట గ్రామ మాజీ సర్పంచ్ పోటు ప్రభాకర్ రెడ్డి తండ్రి పోటు మల్లారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి ఆదివారం మృతుని కుటుంబాన్ని పరమార్షించి, మృతుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బెల్లంకొండ జ్యోష్ణ-సరిన్ రావు, కొండ రాజమ్మ, జంగిడి శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా మల్లారెడ్డి, రాజేశ్వర్ రావు, ఇరుకు పోచయ్య, బొమ్మ మల్లారెడ్డి, అయిత కరుణాకర్ రెడ్డి, బొమ్మ రమేశ్ రెడ్డి, సమ్మిరెడ్డి,బాపురెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -