Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ పాత బస్టాండ్ లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కరువు

మద్నూర్ పాత బస్టాండ్ లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కరువు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడం రోడ్లపైనే ఆటోలు నిలబెడుతూ బస్టాండు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. మద్నూర్ పాత బస్టాండ్ ఎప్పుడు చూసినా ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది వాహనాలు కూడా జోరుగా నడుస్తాయి. ప్రయాణికులు రోడ్డు దాటాలంటే ఇబ్బందికరంగా రోడ్లపైనని ఆటోలు నిలబడడం ఎటు నుంచి ఎలాంటి వాహనం వస్తుందనే ఇది తెలియడం లేక ప్రమాదాలు జరిగే ఆస్కారం లేకపోలేదని జనాల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. మద్నూర్ పాత బస్టాండులో ఇబ్బందికరంగా మారిన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad