Sunday, April 12, 2026
E-PAPER
Homeకరీంనగర్జగిత్యాలలో విషాదం.. గుంతలో పడి బాలుడు మృతి

జగిత్యాలలో విషాదం.. గుంతలో పడి బాలుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు పక్కనే జేసీబీ నిర్వాహకుడు పెద్ద గుంత తవ్వాడు. వర్షపు నీటితో అది పూర్తిగా నిండిపోయింది. బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడి మరణించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -